అక్షయ్ కి వార్నింగ్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ఇప్పటి యూత్ కి తెలిసింది తక్కువే. ప్రస్తుతం అక్షయ్ కుమార్ పర్సనల్ లైఫ్ లో దూకుడు తగ్గించి సైలెంట్ గా వున్నాడు. గతంలో మనోడి అఫైర్లగురించి తెలిస్తే ఇప్పుడిప్పుడే సినిమాలు చూస్తున్న యూత్ కి షాక్ తగులుతుంది. రీసెంట్ గా ఈ విషయమై ఆమె భార్య ట్వింకిల్ ఖన్నా కూడా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిందట. అసలు ఇప్పుడు అక్షయ్ కుమార్ పై ఎందుకింత విరుచుకుపడాల్సి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా?

అక్షయ్ కుమార్ ని ఇప్పుడు చూసి చాలా డీసెంట్ అనుకుంటే పొరపాటే మరి. అక్షయ్ కెరీర్ స్టార్టింగ్ నుండి పెళ్లి వరకు చేసిన హంగామా అంతా ఇంతాకాదు. ఈ టాప్ హీరో ఎంత రొమాంటిక్ అంటే దాదాపు పదిమంది హీరోయిన్లతో అఫైర్ నడిపినట్టు రూమర్స్ ఎదుర్కోన్నాడంటే ఆలోచించండి. ఇప్పుడు దూకుడు తగ్గించి సైలెంట్ గా వున్న అక్షయ్ కుమార్ పై రీసెంట్ గా భార్య ట్వింకిల్ ఖన్నా విరుచుకుపడిందట.

ఒకప్పుడు అక్షయ్ కుమార్ అదేపనిగా హీరోయిన్లతో అఫైర్లు నడిపినట్టు వార్తలు వస్తుండేవి. మనవాడి గర్ల్ ఫ్రండ్ ల లిస్ట్ తీస్తే చాలానే వుంటుందని అంటారు. కెరీర్ మొదట్లో ఫామ్ లో ఉన్న మోడల్ పూజ భాత్రాతో ప్రేమాయణం దగ్గర నుండి నిన్న మొన్నిటి వరకు ప్రియాంక చోప్రా వరకు అన్నీ హాట్ టాపిక్ లేని వేళ ట్వింకిల్ ఖన్నాతో వివాహం అయిందో అప్పుడే అక్షయ్ కుమార్ తన దూకుడిని అదుపు చేసుకున్నాడని అంటారు.

అక్షయ్ హీరోగా ఎదిగిన తరువాత పూజా భాత్రాను పక్కకు నెట్టి అప్పటి బాలీవుడ్ హీరోయిన్ అయేషా జుల్తాతో చెట్టాపట్టాలేసుకు తిరిగాడు. ఆ తరువాత రవీనా టండన్ తో కొంతకాలం, పెళ్ళి తరువాత కూడా ప్రియాంకా చోప్రాతో క్లోజ్ గా మూవ్ అవడాలు జరిగాయి. రీసెంట్ గా ఈ స్టార్ హీరో జాక్వెలిన్ తో రిలేషన్ షిప్ లో వున్నాడని అంటున్నారు. ఈ విషయమై అక్షయ్ భార్య ట్వింకిల్ ఖాన్నా కూడా సీరియస్ గా వుందని,వార్నింగ్ కూడా ఇచ్చినట్టు బాలీవుడ్ టాక్.

Leave a Reply

Your email address will not be published.