Shashi Tharoor Drags Arnab Goswami To Court For Defamation

Shashi Tharoor has filed a defamation suit against Arnab Goswami in Delhi High Court for humiliating him in connection with the death of Sunanda Pushkar.

New Delhi: Congress MP from Tiruvanantapuram Shashi Tharoor filed a civil defamation suit against TV anchor Arnab Goswami and his newly launched news channel Republic TV in the Delhi High Court. The MP claimed damages and compensation of ₹2 crore for allegedly making defamatory remarks while commenting on the death of his wife Sunanda Pushkar.

Tharoor also requested the HC to order restraint on the fledgling channel from broadcasting anything related to Sunanda’s death till the investigations by the Delhi police were completed.

The company which owns Republic TV, Arg Outlier Media Asianet News Private Limited as a party besides Arnab.

Shashi Tharoor, a reputed author and an authority on international relations, has cited the news items broadcasted from 8 to 13 May 2017 in the name of expose connected to the death of his wife, Sunanda. Advocates Muhammad Ali Khan and Gaurav Gupta have filed the suit on Friday. The lawsuit said the news were hyped in order to make the viewers believe that there is a deep controversy where there is none. The idea behind the news and expose that were broadcasted was, the lawsuit alleged, to make the viewers believe that Sunanda was murdered by the plaintiff (Shashi Tharoor) himself or by somebody at his behest. It said such a content has the potential to adversely affect the investigation in to the death of Sunanda.

“My response is that it is a matter of great concern that Tharoor wants to block a TV channel from finding out the truth about who killed his wife,” Arnab Goswami told PTI in Mumbai. “In fact, he (Tharoor) should be more concerned about finding the truth. And it is he who should be asking questions about why the investigations have been so shoddy, rather than blocking  the channel trying to find out the truth,” he pointed out.

The National Broadcasting Standards Authority earlier restrained Arnab from broadcasting news regarding the death of Sunanda that might prejudice the investigation. It was when Arnab Goswami was editor-in-chief of Times Now.

The lawsuit claimed the compensation for having suffered humiliation and having suffered severe loss of reputation in the eyes of the public and he has baselessly been declared by the defendants as the alleged murderer of his late wife.

Sunanda Pushkar was found dead in a suit of a five-star hotel in South Delhi on the night of 17 January 2014. The Delhi police have been investigating.

Leave a Reply

Your email address will not be published.

Arnab’s Republic Back With A Bang

Popular anchor Arnab Goswami is back with a sensational tape between Mafia don Shahbuddin and Lalu yadav

New Delhi: Arnab Goswami, India’s popular TV anchor came out with his Republic TV which was aired on Saturday morning at 10am. In his first show, Arnab came up with a sting operation between Shabuddin and Bihar’s RJD leader Lalu Prasad Yadav.

Sting reel of this newly launched TV was –”This is Republic” was voiced by Actor Kamal Hassan which telecasted a tape with a discussion of Shabuddin warning Lalu prasad Yadav about police firing in Siwan.

As per the tape, Shabuddin was heard threatening Lalu and asking him to remove higher police official. He was also blakcmailing some officials demanding to work in favour for him.

Shahbuddin was accused for running parallel government by sitting in Bihar jail. He was critical of the decision on liquor ban by Nitish Kumar.

Republic TV also came up with a sensational episode showing a nexus in funding between ISI and separatists in Kashmir valley who are trying to use J&K youth for their selfishness. The channel claimed that Hurriyat Leader Shabir Ahmed Shah was responsible for the unrest in kashmir and demanded permanent ban on Huriyath.

Arnab in his first broadcast declared that “Being a nationalist is prerequisite to being a journalist”.

Leave a Reply

Your email address will not be published.

అర్నబ్ గోస్వామి రాజీనామా చేశారా?

  • రోజంతా వదంతుల మధ్య చానెల్ లో ప్రత్యక్షమైన వివాదాస్పద యాంకర్

న్యూ ఢిల్లీ: పెద్ద గొంతుతో విరుచుపడే టైమ్స్ నౌ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ రాజీనామా చేశారన్న వదంతులతో రోజంతా సస్పెన్స్ కొనసాగిన తర్వాత ఆయన తిరిగి చానెల్ లో కనిపించారు. కోల్ కతా లో ది టెలిగ్రాఫ్ పత్రికలో జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఈ వివాదాస్పద యాంకర్ ఆ తర్వాత ఎన్ డీ టీ వీలో చేరి పదేళ్ళ క్రితం టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ కు చెందిన చానెల్ లో చేరారు. అత్యధిక ప్రాచుర్యం కలిగిన ‘న్యూస్ అవర్’ డిబేట్లలో లేదా ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ అర్నబ్ కార్యక్రమంలో మోడరేటర్ గా ఆయన ఎంతో దూకుడు ప్రదర్శిస్తూ ఉంటారన్న సంగతి తెలిసినదే. బెన్నెట్ అండ్ కొల్మన్ కంపెనీలో భాగమైన బిజినెస్ చానెల్ ఈ టీ కి కూడా ఆయన ఇంచార్జిగా ఉన్నారు.

పాక్ నుంచి పనిచేసే ఉగ్రవాదుల నుంచి ప్రాణ భయం ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు భావించడంతో ఈ మధ్యనే ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించారు. ఒక జర్నలిస్టుకు అంతటి భద్రత కల్పించడానికి  ప్రభుత్వం  నిర్ణయించడాన్ని  సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కాట్జు విమర్శించారు.

తన రాజీనామా వదంతులకు అడ్డుకట్ట వేస్తూ అర్నబ్గోస్వామి మంగళవారం రాత్రి 9.00 షోకు హాజరయ్యారు. అర్నబ్ తిరిగి వచ్చారంటూ రోజంతా చానెల్ లో చూపించారు. యాజమాన్యం ఆయనను కొనసాగమని కోరి ఉండవచ్చునని లేదా ప్రత్యామ్నాయ ఏర్పాటు జరిగే వరకు కొనసాగమని కోరి ఉండవచ్చని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆయన టైమ్స్ నౌలోనే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.

The nation wants to know … Has Arnab quit Times Now?

New Delhi: The outspoken Editor-in-Chief of Times Now, Arnab Goswami, has returned to the channel after a day-long suspense following rumours that he had put in his papers.

The lively and highly controversial anchor who started his career in journalism at The Telegraph in Kolkata had moved to NDTV and then joined Times of India Group’s TV news channel ten years ago. He has been very aggressive in his role as a moderator of the highly rated debate ‘News Hour’ or as the interviewer in the programme called ‘Frankly Speaking with Arnab’. He was also given the charge of ET Now, a business channel which is part of the Bennett Coleman & Company Limited.

Arnab was recently given ‘Y’ category security cover since the intelligence department had perceived a threat to him from Pakistan based terrorist groups. Markandeya Katju, former Supreme Court judge, and many others, criticized the government decision to give security cover to a journalist. Like an article in a magazine, Caravan, points out, “Discussions about Times Now are invariably discussions about Goswami, whose abrasive moderation every weeknight has inspired angst-ridden open letters, a stream of parodies, and even standup comedy routines.” Even the headline to an analytical item on the news of his quitting was mocking at him with a comment, ‘the nation wants to know why he quit’. ‘Firstpost’ calls him preacher-in-chief.

Goswami wears patriotism on his sleeves and shouts at his guests who dare to disagree with him. Akar Patel, former editor and now a columnist besides being an office-bearer of Amnesty International, asks, “Have television anchors become too powerful in India?”. He answers his question by saying, ‘yes, especially English anchor Arnab Goswami’. This is a power that journalists in print medium or digital medium have or ever had, he comments.

Arnab has returned to the 9 pm show on Tuesday putting speculation at rest. There was come up in Times Now saying ‘Arnab is back’. The management might have asked him to stay or it might have asked him to continue till alternative arrangements are made. For now, Arnab is still with Times Now.

Leave a Reply

Your email address will not be published.

అర్నబ్ తో అర్నబ్ ఇంటరాగేషన్

న్యూస్ అవర్ లో ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ పై తను ప్రతిరోజూ పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నందుకు తనకు ప్రాణభయం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో విశ్లేషణలో తేలడంతో మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘వై’ కేటగిరీ భద్రతను పొందనున్న టైమ్స్ నౌ భారతదేశపు ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నబ్ గోస్వామి ఎవరూ ఊహించని పని చేశారు. తన మాటల తూటాలతో జనాన్ని చీల్చి చెండాడే ఈ యాంకర్ న్యూస్ అవర్ షోలో ఎన్నడూ ఎరగని రీతిలో తనే ఏకైక ప్యానెలిస్ట్ గా మారి తనపై తనే దాడి చేసి చీల్చి చెండాడుకున్నారు.

చుట్టుముట్టిన అగ్నిజ్వాలల గ్రాఫిక్స్ మధ్య టైమ్స్ నౌ తన  స్క్రీన్ ను రెండు ప్యానెల్స్ గా చీల్చి చూపించింది. ఒక దానిలో ప్రశ్నలు గుప్పించే అర్నబ్ గోస్వామిని, ఇంకో ప్యానెల్ లో ప్రశ్నలను ఎదుర్కొనే అర్నబ్ గోస్వామిని చూపించింది.

అర్నబ్: లేడీస్ అండ్ జంటిల్మెన్, గుడీవినింగ్, న్యూస్ అవర్ కు స్వాగతం. తనకేవో ముప్పు హెచ్చరికలు వస్తున్నాయని చెప్పి జర్నలిస్టుగా చెప్పబడే అర్నబ్ గోస్వామి అనే పేరుగల మనిషి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వై కేటగిరీ భద్రత పొందాడు. ఈ రోజు న్యూస్ అవర్లో, లేడీస్ అండ్ జంటిల్మెన్, నేను అడుగుతున్నాను-ఎవరీ గోస్వామి? మిస్టర్ దేవేంద్ర ఫఢ్నవీస్, ఎవరీ గోస్వామి, మీరిలా వీవీఐపీ రేసిజం చూపించడానికి?

మిస్టర్ ఫడ్నవిస్, ఉగ్రవాదులనుంచి రక్షణ కల్పించవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, వాళ్ళు ఈ దేశ ప్రజలు, ఎవరో ఒక జర్నలిస్టు కాదు, కేవలం అతనొక జర్నలిస్టు అవడం వల్ల కానే కాదు.

ఈ డిబేట్ కు హాస్ టాగ్, లేడీస్ అండ్ జంటిల్మెన్, వీవీఐపీ రేసిజం, అయితే మీరు #వీవీఐపీజర్నో అని కూడా ట్వీట్ చేయచ్చు. ఇప్పుడు నాతో మిస్టర్ గోస్వామి ఉన్నారు…ఎవరో కాదు, నేనే!

మిస్టర్ గోస్వామి, ఈ రోజు న్యూస్ అవర్ లో, నాకు ఇలాంటి భద్రత అవసరం లేదనీ ఇలాంటి వీవీఐపీ రేసిజాన్ని నేను సమర్థించబోననీ బహిరంగంగా చెప్పడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను.

అర్నబ్: అర్నబ్, నేను చెప్పేది వినండి. నేనా భద్రతను అడగలేదు.

అర్నబ్: మిస్టర్ గోస్వామి, నా ప్రశ్నను తప్పించుకోవద్దు. మీరు అడిగారా లేదా అనేది నా ప్రశ్న కాదు. నా ప్రశ్న ఏమిటంటే, మీకు కల్పిస్తున్న భద్రతను బహిరంగంగా తిరస్కరిస్తారా లేదా? వీవీఐపీ రేసిజం మీద మీరు బహిరంగంగా ఒక వైఖరి తీసుకోవాలి. 

అర్నబ్: చూడండి అర్నబ్, ఇంటెలిజెన్స్ బ్యూరో అలా భావించినప్పుడు…

అర్నబ్: హ హ్హ హ్హ….మిస్టర్ గోస్వామి, మీరు ఓ రాజకీయనాయకుడిలా మాట్లాడ్డం ప్రారంభించారు. తాము సాధారణ పౌరులకన్నా ఎక్కువ అనుకునే నేత లందరూ సరిగ్గా ఇలాంటి వంకే చెబుతూ ఉంటారు. ఇంకేదైనా చెప్పండి మిస్టర్ గోస్వామీ…ఇప్పుడు ఫోన్ లైన్స్ ఓపెన్ చేస్తాను!

అర్నబ్: అర్నబ్, దయచేసి ఒక్క నిమిషం…నన్ను మాట్లాడనివ్వండి…మీరు

అర్నబ్: ఒక్క క్షణం, మిస్టర్ గోస్వామి, ఒక్క క్షణం

అర్నబ్: …అదే పనిగా నాకు అడ్డు తగులుతున్నారు. పైగా…

అర్నబ్: ఒక్క క్షణం, మిస్టర్ గోస్వామి! ఒక్క క్షణం…ఒక్క క్షణం….దేశంలోని ఫోన్ లైన్లు తెరచుకున్నాయి…

లైన్లు:…

అర్నబ్: అయామ్ సారీ, అంత గట్టిగా అరవకండి…మీ మాట నాకు వినిపించడం లేదు…

అర్నబ్: ఒక్క నిమిషం ఆగండి, మిస్టర్ గోస్వామి…ఇప్పుడు నేను మాట్లాడతాను…నన్ను మాట్లాడనివ్వండి! మిస్టర్ గోస్వామి…మీరు హద్దు దాటారు. అయామ్ సారీ, ఈ క్షణంలోనే ఈ షో నుంచి తప్పుకోమని మిమ్మల్ని అడుగుతున్నాను. గౌరవంగా ఎలా మాట్లాడాలో నేర్చుకునేవరకూ దయచేసి ఇక్కడికి రావద్దు! ఆ ఎత్తైన గుర్రం మీంచి దిగి, #వీవీఐపీ రేసిజాన్ని వదలుకోవడం నేర్చుకునేవరకూ దయచేసి తిరిగి ఇక్కడికి రావద్దు.

అర్నబ్ లేచి బయటికి వెళ్లిపోయాడు, రెండు ప్యానెల్స్ లోనూ ఖాళీ కుర్చీని చూపించారు

అర్నబ్ (స్క్రీన్ కు దూరంగా): చూశారు కదా, వీక్షకుల్లారా,  మిస్టర్ గోస్వామిని షో నుంచి బయటికి వెళ్లిపొమ్మని మిస్టర్ గోస్వామే స్వయంగా ఆదేశించాడు. దేశం ప్రశ్నించే ధైర్యాన్ని తెచ్చుకునేవరకూ, అతన్ని #వీవీఐపీరేసిజంతో బుట్టలో వేసుకోడానికి చూసిన ప్రభుత్వాన్ని బహిరంగంగా ఖండించేవరకూ ఆ ఖాళీ కుర్చీ అలాగే ఉంటుంది!

ఈ జర్నలిస్టు లుటియెన్స్ జర్నలిస్టుల్లాంటివాడు కాదు ,వీక్షకుల్లారా! మీ ఈ చానెల్ రాజకీయవాదులతో రొమాంటిక్ గా అంటకాగే ఎలాంటి కాక్ టైల్ సర్క్యూట్ లోనూ భాగం కాదు! ఎప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ నిజాయితీపరుడైన ఒక జర్నలిస్టు శీలాన్ని సందేహించవద్దు! గుడ్ నైట్!

అర్నబ్ ఆరోజుకు షో విరమించిన తర్వాత న్యూస్ అవర్ స్టూడియో చుట్టూ వేళ్లాడే జర్నలిస్టులకు అర్నబ్ డెస్క్ మీద అపరిచితుడు/అన్నియన్, భూల్ బులైయా డీవీడీలు, సిడ్నీ షెల్డన్ రాసిన ‘టెల్ మీ యువర్ డ్రీమ్స్’ కాపీ కనిపించాయని అభిజ్ఞ వర్గాలు చెప్పాయి.

(టైమ్స్ నౌ ఎడిటర్-ఇన్- చీఫ్ అర్నబ్ గోస్వామికి వై కేటగిరీ భద్రత కల్పించడం పై అన్-రియల్ టైమ్స్  అనే ఆన్ లైన్ పోర్టల్ లో అశ్విన్ కుమార్ అనే కాలమిస్టు రాసిన వ్యంగ్య సంభాషణ ఇది. ఆ పోర్టల్ సౌజన్యంతో)

Leave a Reply

Your email address will not be published.

ఓ జోకర్ భద్రత భారం జనం మీదా?

  • అర్నబ్ కు భద్రత వార్తపై మార్కండేయ్ కాట్జూ విసుర్లు

టైమ్స్ నౌ ఎడిటర్-ఇన్- చీఫ్ అర్నబ్ గోస్వామికి హోమ్ మంత్రిత్వ శాఖ ‘వై’ కేటగిరీ భద్రత కల్పించనుందన్న వార్తపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ మార్కండేయ్ కాట్జూ తనదైన శైలిలో స్పందించారు. “పొగరు తప్ప బుర్రలో సరుకేమీలేని ఈ జోకర్ కు రాత్రీ పగలూ కాపలా కాయడానికి ప్రభుత్వం 20 మంది గార్డులను ఏర్పాటు చేయబోతోంది. హరి ఓం” అని ఒక ఫేస్ బుక్ పోస్ట్ లో ఆయన వ్యాఖ్యానించారు.

ఆయనే మరో పోస్టులో ఇంకా ఇలా అన్నారు:

“అర్నబ్ గోస్వామికి భద్రతను, అందులోనూ 20 మంది గార్డులతో వై కేటగిరీ భద్రతను ప్రభుత్వం ఎందుకు కల్పించాలి? ఈ గార్డులకు జీతాలు ఎవరిస్తారు? ప్రభుత్వమే ఇస్తుంది, అంటే వాస్తవంగా  ప్రజలు. వాళ్ళు చెల్లించే పన్నుల్లోంచే ఈ జీతాలు చెల్లిస్తారు. ఆవిధంగా  మనందరం అర్నబ్ భద్రత ఖర్చును మోయాలన్నమాట.

అర్నబ్ కు కచ్చితంగా తన యజమాని నుంచి పెద్ద మొత్తంలో జీతం వస్తూ ఉంటుంది. తన భద్రత ఖర్చును తన జేబులోంచే పెట్టుకోవచ్చుగా? సాయుధ గార్డులను సమకూర్చే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు చాలానే ఉన్నాయి. అర్నబ్ డబ్బు చెల్లించి వాళ్ళను నియమించుకోవచ్చుకదా? లేదా, ఆయన యాజమాన్య సంస్థ బాగా డబ్బున్న వ్యాపార సంస్థ కనుక అది పెట్టుకోవచ్చు. ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తే ఇంకా మరికొంతమందికి కూడా ఇలాంటి భద్రత కల్పిస్తూ ఉండచ్చు. ఇది ఎంతైనా విచారించవలసిన విషయం కాదా? ఈ కిరాయి ‘పచ్చబొట్లు’, బఫూన్ల  ఖర్చు భారాన్ని ప్రజలు మోయాలా?”

Leave a Reply

Your email address will not be published.

అర్నబ్ గోస్వామి భద్రతపై 9 ప్రశ్నలు

  • గోస్వామికి ‘వై’ కేటగిరీ భద్రత వార్తపై స్పందించిన మీడియా
  • ఆయనకు గల ముప్పు భయాలు, ఇతర వివరాల వెల్లడికి అభ్యర్థన
  • గత ఆరేళ్లలో భద్రత కరువై మరణించిన 23 మంది జర్నలిస్టుల ప్రస్తావన

ఇంగ్లీష్ న్యూస్ చానెల్ టైమ్స్ నౌ ఎడిటర్-ఇన్- చీఫ్ అర్నబ్ గోస్వామికి కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ‘వై’ కేటగిరీ భద్రత కల్పించిందన్న వార్త (హిందుస్తాన్ టైమ్స్-17 అక్టోబర్ 2016) పై మీడియా వర్గాలు స్పందిస్తున్నాయి. ముంబై కి చెందిన ఇండిపెండెంట్ జర్నలిస్టు, మీడియావాచ్ సైట్ ‘ది హూట్’ కు కన్సల్టెంట్ ఎడిటర్ గా ఉన్న గీతా శేషు స్క్రోల్ డాట్ ఇన్ డాట్ (scroll.in) లో దీనిపై స్పందిస్తూ తొమ్మిది ప్రశ్నలు సంధించారు.

2010 నుంచి ఇప్పటివరకు 23 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారనీ, వీరంతా కొందరు వ్యక్తులనుంచి కచ్చితమైన వాస్తవికమైన ముప్పును ఎదుర్కొన్నారనీ, ఆ సంగతిని వీరు ముందుగా పోలీసులకు తెలియజేశారనీ, ఆ వ్యక్తులపై ఎఫ్ ఐ ఆర్ లు కూడా దాఖలయ్యాయనీ, అయినా వీరికి భద్రత కల్పించలేదనీ ఆమె అన్నారు. జర్నలిస్టులకే కాదు, ప్రాణాలకు ముప్పు ఉన్న ప్రతి పౌరుడికీ రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందనీ, అంతే తప్ప జర్నలిస్టులకు ప్రత్యేక కేటగిరీకి చెందిన భద్రత కల్పించాలని రాజ్యాంగం చెప్పలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె సంధించిన ప్రశ్నలు ఇవీ:

  1. (ఆర్నబ్ గోస్వామికి) ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో ఎలా నిర్ధారణకు వచ్చింది? తను చెబుతున్న టెర్రరిస్టు సంస్థల్లో దేనినుంచైనా సమాచారం అందిందా? లేక అలాంటి సమాచారాన్ని దేనినైనా అటకాయించి సంపాదించిందా?
  2. టైమ్స్ నౌ ఎడిటర్-ఇన్-చీఫ్ పై ఏ టెర్రరిస్టు సంస్థలు ఆగ్రహించి, ముప్పు హెచ్చరికలు జారీచేశాయి?
  3. ఆయనకు ‘వై’ కేటగిరీ భద్రత మాత్రమే ఎందుకు కల్పించారు? ‘జడ్’ కేటగిరీ భద్రతో, ‘జడ్ ప్లస్’ కేటగిరీ భద్రతో ఎందుకు కల్పించలేదు?
  4. టైమ్స్ నౌ ఎడిటర్ చేసిన ఏ వ్యాఖ్యలు ఎక్కువ ముప్పు కలిగించేవిగా ఉన్నాయి? (మేము కూడా వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాము కనుక ఎక్కువ ముప్పు కలిగించేవి ఏవో, తక్కువ ముప్పు కలిగించేవి ఏవో తెలుసుకోడానికి ఇది సాయపడుతుంది)
  5. ముప్పు భయం ఒక్క టైమ్స్ నౌ ఎడిటర్ కే ఉంటుందా లేక అందులో పనిచేసే సిబ్బంది అందరికీ ఉంటుందా? ఒకవేళ ఆ చానెల్ పై దాడి జరిగే అవకాశమే ఉందనుకుంటే సిబ్బంది అందరికీ భద్రత కల్పించవలసిందే కదా? కనుక టైమ్స్ నౌ లో పని చేసే మిగతా సిబ్బంది భద్రతకు, క్షేమానికి హోమ్ మంత్రిత్వ శాఖ ఎలాంటి ఆలోచన చేస్తోంది?
  6. టైమ్స్ నౌ డిబేట్లలో రెగ్యులర్ గా పాల్గొనే ఆహ్వానితుల భద్రత సంగతేమిటి? వారి భద్రతకు ఢోకా లేదా?
  7. ఇంత అతి ముఖ్యమైన పనికి ట్యాక్స్ పేయర్ల డబ్బును ఎంత కేటాయించారు? దానిని జాగ్రత్తగా వినియోగిస్తారా?
  8. ముకేష్ అంబానీ తనకు కల్పించిన జడ్ ప్లస్ కేటగిరీ భద్రతకు అయ్యే ఖర్చు కింద ప్రభుత్వానికి రూ. 15 లక్షలు చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. టైమ్స్ నౌ ఎడిటర్-ఇన్-చీఫ్ మీదా, ఆయన యజమాన్యసంస్థ బెన్నెట్, కోల్మన్ అండ్ కంపెనీ లిమిటెడ్ మీదా కూడా అలాంటి భారమే మోపబోతున్నారా?
  9. ఈ సెక్యూరిటీ గార్డులకు తగినంత శిక్షణ, తగినన్ని సాధనాలు ఇచ్చారా? వాళ్ళకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల నాణ్యత, సామర్థ్యం ఎలా ఉన్నాయో అప్పుడప్పుడు తనిఖీ చేస్తున్నారా? ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ గా మారిన పెల్లెట్ గన్ల లాంటి ప్రాణాలు తీయని ఆయుధాలు కూడా వారికి ఇస్తున్నారా?

మీడియా స్వేచ్ఛలో భాగంగా ఇలాంటి ప్రశ్నలను అడగవలసిన అవసరం ఉందనీ, దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల భద్రతకు సంబంధించి ఇంతే ముఖ్యమైన ఇతర ప్రశ్నలూ ఉన్నాయని ఆమె అన్నారు.

పంజాబ్ కేసరి యజమాని, బీజేపీ ఎంపీ అశ్విని కుమార్ చోప్రా జడ్ ప్లస్ కేటగిరీ రూపంలో ప్రభుత్వం కల్పించే అత్యధిక భద్రతను పొందుతున్నారు. పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో, 1981లో చోప్రా తాతగారైన లాలా జగత్ నారాయణ్ ను, 1984లో తండ్రి యైన రమేష్ చందర్ ను ఖలిస్తానీ తీవ్రవాదులు హత్య చేశారు. అశ్విని కుమార్ చోప్రాకు ముప్పు ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది, ఇన్నేళ్లలో అది తగ్గిందా, లేక ఇంకా పెరిగిందా అన్నది తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుందని వ్యాసకర్త అభిప్రాయపడ్డారు. జీ న్యూస్ ఎడిటర్ సుధీర్ చౌదరి కి ఎక్స్ కేటగిరీ(నలుగురు గార్డులతో) భద్రతను కల్పించడాన్ని ఆమె ప్రస్తావిస్తూ, జర్నలిస్టులకు భద్రత కల్పించడానికి టెర్రరిస్టుల ముప్పు ఒక్కటే కారణం కానవసరం లేదని, ఇతర కారణాలతో కూడా కల్పిస్తున్నారన్నారు. సుధీర్ చౌదరికి భద్రత కల్పించడానికి కారణం, భయపెట్టి డబ్బు గుంజబోయారన్న ఆరోపణకు సంబంధించిన ఒక కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ నుంచి ఆయనకు ఉన్న ప్రాణభయమే.

Leave a Reply

Your email address will not be published.

అర్నబ్ గోస్వామికి ‘వై’ కేటగిరీ భద్రత

  • పాక్ టెర్రరిస్టులనుంచి ముప్పు సూచనల రీత్యా

న్యూ ఢిల్లీ: టైమ్స్ నౌ న్యూస్ చానెల్ ఎడిటర్–ఇన్-చీఫ్ అర్నబ్ గోస్వామికి ప్రభుత్వం ‘వై’ కేటగిరీ భద్రత కల్పించింది. పాకిస్తాన్ నుంచి పనిచేసే టెర్రరిస్టు గ్రూపులనుంచి  ఆయనకు ముప్పు ఎదురయ్యే సూచనలున్నట్టు ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం రీత్యా ఈ చర్య తీసుకుంది. ఇందులో భాగంగా గోస్వామికి నిరంతరం 20 మంది గార్డుల రక్షణ లభిస్తుంది. వీరిలో ఇద్దరు ఆయనకు  వ్యక్తిగత భద్రతా అధికారులుగా ఉండి భద్రతను సన్నిహితంగా పర్యవేక్షిస్తారు.

మంత్రులు, న్యాయమూర్తులు తదితర పదవుల్లో ఉన్నవారికే కాక, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని బట్టి ముప్పు అవకాశాలు ఉన్న ఇతరులకు  కూడా ప్రభుత్వం భద్రత కల్పిస్తూ ఉంటుంది. గోస్వామి రెండో కోవలోకి వస్తారు. టైమ్స్ నౌ లో తను చేసే  వ్యాఖ్యల కారణంగా ఆయన పాకిస్తాన్ నుంచి పనిచేసే టెర్రరిస్టు గ్రూపుల నుంచి ముప్పు ఎదుర్కొంటున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో కనుగొందని, బ్యూరో చేసిన సిఫార్సును అనుసరించి ఆయనకు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించామనీ హోమ్ మంత్రిత్వ శాఖ అధికారి చెప్పినట్టు వార్తా సంస్థల భోగట్టా.  గోస్వామి ముంబైలో ఉంటారు కనుక ఆయన భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూసుకోవలసి ఉంటుంది.

ప్రభుత్వం జడ్ ప్లస్, జడ్, వై, ఎక్స్ అనే నాలుగు కేటగిరీలలో భద్రత కల్పిస్తూ ఉంటుంది. జడ్ ప్లస్ కేటగిరీలో 40 మంది గార్డులతో పాటు రెండు ఎస్కార్ట్ వెహికిల్స్ ను కూడా ఇస్తారు. జడ్ కేటగిరీలో 30 మందిని, ఒక ఎస్కార్ట్ వాహనాన్ని, వై కేటగిరీలో 20 మందిని, ఎక్స్ కేటగిరీలో నలుగురు గార్ధులను ఏర్పాటుచేస్తారు. ఈ వివిధ కేటగిరీల కింద కేంద్రప్రభుత్వం ప్రస్తుతం 450 మందికి భద్రత కల్పిస్తోంది. రాష్ట్రప్రభుత్వాలు కూడా కొందరికి భద్రత కల్పిస్తూ ఉంటాయి.

జీ న్యూస్ కు చెందిన సుధీర్ చౌదరి (ఎక్స్ కేటగిరీ), సమాచార్ ప్లస్ కు చెందిన ఉమేశ్ కుమార్ (వై కేటగిరీ), ఢిల్లీ నుంచి పంజాబ్ కేసరి అనే హిందీ పత్రికను నడిపే అశ్వినీ కుమార్ చోప్రా (జడ్ ప్లస్)లు కూడా ప్రభుత్వం భద్రత కల్పించిన జర్నలిస్టులలో ఉన్నారు. అశ్వినీ కుమార్ చోప్రా లోక్ సభలో బీజేపీ సభ్యుడు కూడా. ముప్పై ఏళ్ల క్రితం ఆయన తండ్రిని, తాతను పంజాబ్ మిలిటెంట్లు హతమార్చినప్పటినుంచి ఆయనకు ప్రభుత్వం భద్రత కల్పించింది.

Leave a Reply

Your email address will not be published.

Lies … more lies

S Madhusudhana Rao

If one wants to enjoy how Pakistanis try to bluff Indians during TV debates, one has to watch Arnab Goswami’s News Hour show. If we leave aside the filibuster, wars of words and shouting matches, the line the Pakistani speakers take during the nightly debates – they have become frequent now, thanks to cross-border attacks and militants having a field day after infiltrating into Jammu & Kashmir – is the obdurate policy of absurdity.

smr

S Madhusudhana Rao

Pakistan stands exposed, with every layer covering its lies with official denials being shredded by truths from their own people. But still it insists it’s all Indian propaganda and Delhi is in the habit of blaming Pakistan for every border incident.

Take, for instance, the facts the ex-boss of FIA Tariq Khosa has mentioned in his Dawn article. The Pak government’s reaction is golden silence. Islamabad might have thought that keeping mum is better than opening its mouth and defend in a convoluted way.  In all probability, once again, it could have blamed India. However, in the recent back-to-back attacks, it has reverted to the old game of lying.

On July 7, 2015, three LeT terrorists killed seven in a day-long gunfight drama in Gurdaspur district. Islamabad called it a stage-managed Indian show to blame Pakistan, even though every piece of physical evidence, including AK-47s the terrorists had used, pointed to LeT operating from across the border.

On August 6, 2015, two LeT militants, believed to be part of the five-member gang that sneaked into Jammu-Punjab region to carry out attacks, engaged our border forces in a gunfight. While one of the two was killed, another fled into a village where he was captured by civilians and handed over to security forces. His interrogation revealed he (Mohammed Naved) is from Faisalabad and his father, speaking on phone to an Indian newspaper, has even confirmed Naved as his son and he was recruited by LeT. But Pakistan has dismissed the claim as ‘baseless’ and replayed the usual India-bashing tune.

This farce has been going on and it will continue. Pakistan seems to think that whoever sneaks through the Line of Control and the international border into India is not a Pakistani. Remember, that country disowned Ajmal Kasab of 26/11. Those who were killed on the Indian soil were, in any case, not accounted for. The jihadis who were caught alive by India pose a tricky problem for Pakistan official machinery. It has to keep denying for the sake of denying. That’s the only way to provoke India and fuel friction.

It happened during the 10-year UPA rule and the same policy is continuing even after a change of guard in Delhi and Islamabad. The initial bonhomie between Prime Minister Narendra Modi and his Pak counterpart Nawaz Shariff has proved to be no more than a water bubble. Attempts towards normalizing relations are being nipped in the bud by attacks such as the Udhampur and Gurdaspur. In other words, Pakistan keeps testing India’s patience whichever government is in power. It behaves like a rogue and expects India to be a saint.

Leave a Reply

Your email address will not be published.