బాహుబలి-2 ఇలా వస్తున్నాడు

బాహుబలి-2లో ప్రభాస్‌ ను చూపిస్తూ  చిత్ర నిర్మాణ బృందం విడుదల చేసిన తొలి చిత్రం ఇదే.   ప్రభాస్‌కు పుట్టినరోజు (అక్టోబర్ 23)శుభాకాంక్షలు చెబుతూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. చేతికి గొలుసులతో,  సిక్స్ ప్యాక్‌తో ఉన్న ఈ ప్రభాస్‌ ఫొటో అభిమానుల్ని ఎంతో అలరించిందంటున్నారు.  ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రలు పోషించిన ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’   వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న విడుదల కానుంది. బాహుబలి-1 కన్నా బాహుబలి-2 సూపర్ గా ఉండబోతోందని అప్పుడే టాక్ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published.