Many Techies At Infosys Face Axe

IT giant Infosys is set to sack its employees in India in order to accommodate the 10,000 Americans employees it promised to recruit.

Bengaluru: After Wipro and Cognizant, now it is the turn of Infosys!

IT would be a bad weekend for many techies working for IT major Infosys as the company has in principle decided to fire many of them in the name of ‘non -performance’.

It is necessitated following the company’s decision to hire at least 10,000 US professionals as part of doing its business smoothly in America. To pave way for them, the Indian techies will be sent home, according to a report.

“A continued low feedback on performance could lead to certain performance actions, including separation of an individual,” said a statement from the Bengaluru headlines quarters of the company.

“Performance assessments are done with reference to the goals individuals have on business objectives and other strategic priorities, asserted the company stated in the statement..

Though the outsourcing firm declined to mention how many pink slips it would hand out, sources said they could be in hundreds at middle and senior levels, working in its development centres across the country and a few in its overseas offices or subsidiaries.

The proposed sacking by the company follows similar layoff moves by rivals Wipro, TCS and Congnizant.

Infosys’ ‘hire and fire’ policy comes months after a whopping 37,915 engineers left the company and its hiring plunged 65 per cent in the last fiscal 2016-17, due to increasing automation and thrust on artificial intelligence in its operations and projects.

Leave a Reply

Your email address will not be published.

TCS Will Not Follow Wipro, Cognizant In India

While seven IT majors hinted at laying off jobs in a big way, the TCS has announced that it is not going to sack any employee. It is likely to recruit some more.

Hyderabad; Leading IT Companies in India like Infosys, Wipro, Cognizant came up with statements that there will be huge layoffs in coming days which created panic in IT employees in India.

Seven IT majors are getting ready to layoff employees. In Hyderabad alone, ten thousand employees are going to be sacked according to one estimate. The managements have been sending pink slips in a big way. Eight employees of Cognizant have approached the labour department of Telangana government.

 

 

 

 

 

 

 

But here is a good news for them from TCS. The CEO of TCS and MD Rajesh Gopinathan assured that there will be no sacking of employees in TCS and, in fact, they will hire some employees.

The news was confirmed by TCS spokesperson who said the company has plans to expand its operations and wishes to take active part in making Digital India which is a welcome sign for IT employees who are fearing recession.

 

Leave a Reply

Your email address will not be published.

Cognizant Layoffs: Telangana Government Responds To The Agony Of Employees

Apart from Cognizant, Wipro and Infosys are on the way to hand out pink slips to thousands of employees as part of their performance reviews.

Hyderabad: The Telangana Labour Department standing by the side of IT employees called a meeting with officials of Cognizant and representatives of employees who were sacked from the US-based IT firm.

The IT companies acting according to the protectionist policies of Trump are laying off employees. However, the Forum for IT Employees (FITE) alleged that Cognizant is illegally terminating thousands of employees and filed a petition on ‘layoffs.’

The Joint Commissioner of Labour R Chandra Sekharam speaking to a news agency confirmed that there would be a meeting on Friday with company officials and petitioners.

Stating that it’s a routine affair, he said that we try to sort the problems when we receive a petition.

Like Infosys and Wipro, Cognizant too rolled out a voluntary separation programme for directors, associate VPs and Senior VPs, with 6-9 months salary offer. Meanwhile, FITE alleged that IT companies are replacing the highly paid experienced employees with less experienced and low pay recruits.

It also pointed out that the companies are quoting different reasons like poor performance or streamlining as per customer demands for these layoffs. A Cognizant spokesperson said performance reviews are done to ensure that the company has the right employee skill sets necessary to meet client needs and achieve business goals.

Apart from Cognizant, Wipro and Infosys are on the way to hand out pink slips to thousands of employees as part of their performance reviews.

Due to the protectionist policies in America, the companies are reducing their reliance on work visas and are hiring more locals in the American markets to ensure continuity of work, though it impacts their profit margins.

Leave a Reply

Your email address will not be published.

Trump’s H-1 B Visa Effect: Infosys To Hire 10,000 American Workers

Indian IT Firms rely on H-1B Visa programme, which was ordered to review by federal agencies by Trump

California: In the next coming two years, Infosys, one of India’s biggest out source, will hire 10,000 American workers according to Vishal Sikka, CEO of Infosys. Company is also planning to open four Technology centres in US  for local hiring in that country.

The first  Technology centre will be in Indiana, Home State of US Vice president Mike Pence, which will commence from August 2017. This will create 2000 jobs by 2021 for American workers.

Indian IT companies became political targets in US after Trump became President for displacing jobs of American workers to foreign clients. Companies like Infosys and TCS became main targets on this issue who are in a plan to ramp up local hiring in that country in coming days.

Leave a Reply

Your email address will not be published.

ఒకమ్మాయి జె ఆర్ డి టాటాకు రాసిన ఉత్తరం…ఆ తర్వాత…

అది 1974 ఏప్రిల్. అప్పుడు బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ డిపార్ట్ మెంటులో నేను ఒక్కదాన్నే అమ్మాయిని. లేడీస్ హాస్టల్ లో ఉండేదాన్ని. మిగతా అమ్మాయిలు వివిధ సైన్స్ శాఖల్లో రీసెర్చ్ చేస్తూ ఉండేవారు. కంప్యూటర్ సైన్స్ లో డాక్టరేట్ కోసం విదేశాలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నాను. యూ ఎస్ యూనివర్శిటీలనుంచి నాకు స్కాలర్ షిప్ ప్రతిపాదన కూడా వచ్చింది. అప్పటికి ఇండియాలో ఉద్యోగం చేసే ఉద్దేశంలో లేను.

ఒకరోజున మా లెక్చర్ హాల్ కాంప్లెక్స్ నుంచి హాస్టల్ కు వెడుతుండగా నోటీస్ బోర్డులో ఒక ప్రకటన కనిపించింది. అది ఆటోమొబైల్ కంపెనీ టెల్కో (టాటా మోటార్స్)కు చెందిన ఉద్యోగాల ప్రకటన. మంచి అకడమిక్ నేపథ్యం, ప్రతిభ, కష్టపడి పని చేసే తత్వం ఉన్న యువ ఇంజనీర్లను దరఖాస్తు చేసుకోవాలని అది కోరుతోంది. కింద ఒక చిన్న వాక్యం ఉంది: ‘మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోనవసరం లేదు.’

అది చదివి నేను కుంగిపోయాను. ఆడవాళ్ళ పట్ల చూపే వివక్షపై తిరగబడాలని నా జీవితంలో మొదటిసారి అనిపించింది. ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలన్న ఉద్దేశం లేకపోయినా అదొక సవాలుగా నాకు కనిపించింది. ఇంతవరకు నా చదువులో ఎంతోమంది మగ విద్యార్థులకన్నా మంచి ప్రతిభ చాటుకున్నాను. నిజ జీవితంలో విజయం సాధించడానికి చదువులో ప్రతిభ ఉంటే సరిపోదన్న సంగతి నాకు ఇంతకాలం తెలియలేదు.

కోపంతో కుతకుతలాడుతూ గదికి చేరుకున్నాను.

టెల్కో ఎలాంటి అన్యాయానికి పాల్పడుతోందో ఆ కంపెనీలో అతి పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తికే ఉత్తరం రాయాలని నిర్ణయించుకున్నాను. పోస్ట్ కార్డ్ తీసుకున్నాను. అయితే ఒక సమస్య ఎదురైంది: టెల్కోలో అతి పెద్ద స్థానంలో ఎవరున్నారో నాకు తెలియదు. టాటాలలో ఎవరో ఒకరు ఉండి ఉంటారనుకున్నాను. టాటా గ్రూప్ ఛైర్మన్ జె ఆర్ డి టాటా అని తెలుసు. ఆయన ఫోటోలు వార్తా పత్రికల్లో చూశాను (నిజానికి అప్పుడు కంపెనీ ఛైర్మన్ గా మూల్గావ్ కర్ ఉన్నారు). జె ఆర్ డి ని సంబోధిస్తూ ఉత్తరం రాయడం ప్రారంభించాను. నేను ఏం రాశానో ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది…

“ఘనత వహించిన టాటాలు ఎప్పుడూ అగ్రగాములుగానే ఉన్నారు. భారతదేశంలో ఇనుము, ఉక్కు, రసాయనాలు, జవుళి, మోటార్ వాహనాలు మొదలైన మౌలిక సదుపాయాలకు ఉద్దేశించిన పరిశ్రమలను ప్రారంభించినది వారే. 1900 నుంచీ దేశంలో ఉన్నతవిద్యాభివృద్ధిపై శ్రద్ధ చూపిస్తూ వచ్చింది కూడా వారే. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్థాపనకు బాధ్యులు వారే. అదృష్టవశాత్తు నేను అందులోనే చదువుకున్నాను. అలాంటిది, టెల్కో లాంటి కంపెనీ మహిళలపట్ల వివక్ష చూపించడం నన్ను ఆశ్చర్యపరచింది.”

ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేసి తర్వాత దాని గురించి మరచిపోయాను. పది రోజుల తర్వాత నాకు ఒక టెలిగ్రామ్ వచ్చింది. కంపెనీ ఖర్చు మీద పుణె లోని టెల్కో కార్యాలయంలో జరిగే  ఇంటర్వ్యూకు రావలసిందిగా అందులో ఉంది. నేను అది చూసి విస్తుపోయాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఖర్చు లేకుండా పుణె వెళ్ళి రమ్మని, అక్కడ చవకగా దొరికే ప్రసిద్ధమైన పుణె చీరలు తీసుకురమ్మని నా హాస్టల్ మేట్ పోరింది. 

చీర కావాలన్న వాళ్ళ దగ్గర తలో 30 రూపాయలు తీసుకున్నాను. ఇప్పుడా విషయం తలచుకుంటే నవ్వొస్తుంది. అప్పుడు మాత్రం పుణె వెళ్లడానికి ఆ ఒక్క కారణం చాలనిపించింది. 

పుణె వెళ్ళడం నాకు అదే మొదటిసారి. ఆ నగరంతో వెంటనే ప్రేమలో పడిపోయాను. ఆ నగరం నా జీవితాన్ని అనేక విధాలుగా మార్చేసింది.  ఇంటర్వ్యూ కోసం పింప్రి లోని టెల్కో కార్యాలయానికి వెళ్ళాను. ఇంటర్వ్యూ ప్యానెల్ లో ఆరుగురు ఉన్నారు. తీరా వెళ్ళాక ఇది ఆషామాషీగా తీసుకోవలసింది కాదని అర్థమైంది.

“జె ఆర్ డి కి ఉత్తరం రాసింది ఈ అమ్మాయే”

నేను ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టగానే ఎవరో గుసగుసగా అనడం వినిపించింది. అప్పటికే నాకు ఉద్యోగం రాదని నిర్ణయానికి వచ్చాను. దాంతో నాలో భయం, బెరుకు పోయాయి. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే నేను ఏమాత్రం తొట్రుపాటు లేకుండా సమాధానాలు ఇస్తూ పోయాను. వాళ్ళు పక్షపాతంతో ఉన్నారని నేను ముందే అనుకున్నాను. దాంతో, ‘ఈ ఇంటర్వ్యూ కేవలం సాంకేతికమే నని భావిస్తున్నా’ నని మొదటే కొంత దురుసుగా అన్నాను.

నా దురుసుతనానికి వాళ్ళు విస్తుపోయారు. అలా ప్రవర్తించినందుకు ఇప్పటికీ నేను సిగ్గుపడుతూ ఉంటాను. వాళ్ళు కొన్ని సాంకేతికమైన ప్రశ్నలు అడిగారు. నేను అన్నిటికీ సమాధానం చెప్పాను. అప్పుడు వాళ్ళలో ఒక పెద్దాయన ఎంతో ఆదరంగా నాతో అన్నారు:

“మహిళా అభ్యర్థుల్ని దరఖాస్తు చేసుకోవద్దని ఎందుకు అన్నామో తెలుసా? షాప్ ఫ్లోర్ లో మహిళలను ఎప్పుడూ ఉద్యోగంలోకి తీసుకోం. ఇది ఫ్యాక్టరీ కాదు. నీ విద్యార్హతలకు వస్తే, నువ్వు ముందు నుంచీ ఫాస్ట్ ర్యాంకర్ వే. అందుకు నిన్ను అభినందిస్తున్నాం. అయితే నీలాంటి వాళ్ళు పని చేయవలసింది రీసెర్చి లేబొరేటరీలలో”

పెద్ద పెద్ద కార్పొరేట్ హౌస్ లు ఎలాంటి పద్ధతులు పాటిస్తాయో నాకు తెలియదు. అప్పుడు నేను, “ ఎక్కడో అక్కడ మీరు ప్రారంభించాలికదా! లేకపోతే ఆడవాళ్ళు మీ ఫ్యాక్టరీలలో ఎప్పటికీ పని చేయలేరు” అన్నాను.

మొత్తానికి సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత, నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పారు. అంటే నా భవిష్యత్తు ఇక్కడ రాసిపెట్టి ఉందన్నమాట అనుకున్నాను. పుణెలో ఉద్యోగం చేస్తానని అంతవరకు ఎప్పుడూ అనుకోలేదు. ఇక్కడే సిగ్గు, బిడియంతో మెలికలు తిరిగే ఒక కర్ణాటక అబ్బాయి పరిచయమయ్యాడు. ఇద్దరం స్నేహితులమయ్యాం. పెళ్లి చేసుకున్నాం.

టెల్కోలో చేరిన తర్వాతే జె ఆర్ డి ఎవరో అర్థమైంది. ఆయన భారత పారిశ్రామిక రంగానికి మకుటంలేని మహారాజు. ఇప్పుడు కొంచెం భయం పట్టుకుంది. అయితే బొంబాయి (ఇప్పటి ముంబై) బదిలీ అయ్యేవరకు ఆయనను ఎప్పుడూ కలసుకోలేదు. ఒక రోజు  టాటా ముఖ్య కార్యాలయం అయిన బాంబే హౌస్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో మా ఛైర్మన్ మూల్ గావ్ కర్ కార్యాలయంలో ఆయనకు కొన్ని రిపోర్ట్ లు చూపిస్తున్నాను. అప్పుడు జె ఆర్ డి లోపలికి వచ్చారు. ‘జె ఆర్ డి’ని  చూడడం అదే మొదటిసారి. నా పోస్ట్ కార్డ్ ఉదంతం గుర్తొచ్చి కాస్త వణుకు పుట్టింది. మూల్ గావ్ కర్ నన్ను ఆయనకు పరిచయం చేస్తూ, “ఈ అమ్మాయి ఇంజనీర్, అందులోనూ పోస్ట్ గ్రాడ్యుయేట్. టెల్కో షాప్ ఫ్లోర్ లో పని చేస్తున్న మొదటి మహిళ” అన్నారు.

జె. ఆర్ .డి నావైపు చూశారు.  నా ఇంటర్వ్యూ గురించి కానీ, దానికి ముందు నా పోస్ట్ కార్డ్ గురించి కానీ ఆయన ఎలాంటి ప్రశ్నలూ అడగకూడదని దేవుణ్ణి మనసులో ప్రార్థించుకుంటూ ఉండిపోయాను. ఆయన అడగలేదు. “మన దేశంలో ఆడపిల్లలు ఇంజనీరింగ్ చేయడం సంతోషించాల్సిన విషయం. సరే, నీ పేరేమిటి?” అని అడిగారు.

“టెల్కోలో చేరినప్పుడు సుధా కుల్ కర్ణి. ఇప్పుడు సుధా మూర్తి” అన్నాను. ఆయన చిరునవ్వు నవ్వి ఛైర్మన్ తో ఏదో విషయంలో చర్చ ప్రారంభించారు. హమ్మయ్య అనుకుంటూ నేను దాదాపు ఆ గదిలోంచి బయటికి పరుగెత్తాను.

ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు జె ఆర్ డి కనిపించేవారు. ఆయన టాటా గ్రూప్ ఛైర్మన్, నేను కేవలం ఓ ఇంజనీర్ ని. మా మధ్య ఎలాంటి సాపత్యం లేదు. ఆయన్ను చూడగానే భయపడేదాన్ని.

ఒక రోజు ఆఫీస్ అయిన తర్వాత నన్ను పికప్ చేసుకోవడం కోసం నా భర్త రాకకు ఎదురుచూస్తున్నాను. ఆశ్చర్యం, జె ఆర్ డి నా పక్కనే వచ్చి నిలబడ్డారు. నేను ఎలా స్పందించాలో అర్థం కాలేదు…

నన్నోసారి చూసిన విషయం ఆయన మరచిపోయి ఉండచ్చు. అది ఆయన దృష్టిలో చిన్న సంఘటన. కానీ నాకు కాదు.

“అమ్మాయి, ఇంకా ఇక్కడెందుకున్నావు? ఆఫీస్ టైమ్ అయిపోయింది కదా!” అని ఆయన అడిగారు

“సర్, నన్ను పికప్ చేసుకోడానికి నా భర్త కోసం ఎదురుచూస్తున్నాను” అన్నాను.

“చీకటి పడుతోంది. కారిడార్ లో ఎవరూ లేరు. నీ భర్త వచ్చే వరకు నేనూ ఇక్కడే ఉంటాను” అని జె ఆర్ డి అన్నారు.

మూర్తి కోసం ఎదురుచూడడం నాకు అలవాటైపోయింది. కానీ నాతోపాటు జె ఆర్ డి కూడా కూడా ఎదురుచూడడం చాలా ఇబ్బందనిపించింది. బెరుకు కలిగింది. కను కొనల్లోంచి ఓసారి ఆయన వైపు చూశాను. సింపుల్ గా ఓ తెల్లని ప్యాంట్, షర్టు వేసుకున్నారు. పెద్దాయనే, కానీ ముఖంలో మంచి కాంతి ఉట్టిపడుతోంది. ఆయనలో ఎక్కడా ఆధిక్యభావం లేదు. “ఆయన ఒక ఛైర్మన్, దేశంలోనే అత్యంత గౌరవనీయుల్లో ఒకరు. ఒక సాధారణ ఉద్యోగి కోసం తను కూడా ఎదురు చూస్తూ ఉండిపోయారు” అని మనసులో అనుకున్నాను.

కాసేపటికి మూర్తి వచ్చారు. నేను దాదాపు పరుగెత్తినట్టు బయటికి నడిచాను. వెనక నుంచి జె ఆర్ డి, “అమ్మాయి, భార్యను అలా వెయిట్ చేయించద్దని నీ భర్తకు చెప్పు” అన్నారు.

1982లో టెల్కోలో నా ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నాకది ఇష్టం లేదు, కానీ మరో మార్గం లేదు. నేను చివరి లావాదేవీ పూర్తి చేసుకుని బాంబే హౌస్ మెట్లు దిగి కిందికి వస్తున్నాను. అప్పుడే సరిగ్గా జె ఆర్ డి పైకి వస్తున్నారు. ఏదో ఆలోచనలో మునిగి ఉన్నారు. ఆయన దగ్గర సెలవు తీసుకుందామనిపించి ఆగాను. నన్ను చూసి ఆయనా ఆగారు.

“మిసెస్ మూర్తీ ఎలా ఉన్నావు?” అని అడిగారు.

“నేను టెల్కో నుంచి వెళ్లిపోతున్నాను సర్” అన్నాను.

“ఎక్కడికి వెడుతున్నావు?” అని అడిగారు.

“పుణె సర్. నా భర్త ఇన్ఫోసిస్ అనే కంపెనీ ప్రారంభించబోతున్నారు. అందుకని అక్కడికి మారుతున్నాను” అన్నాను.

“ ఒహో, అలాగా! మీ ప్రయత్నం విజయవంతమైతే ఏం చేస్తారు?” అని అడిగారు.

“సర్, మేము విజయవంతమవుతామో లేదో నాకు తెలియదు” అన్నాను.

“అలాంటి అపనమ్మకంతో ప్రారంభించద్దు. దేనినైనా పూర్తి నమ్మకంతో ప్రారంభించాలి” అని ఆయన సలహా ఇచ్చారు.

ఆ తర్వాత ఆయన మెట్లెక్కి వెళ్ళిపోయారు. నేను అక్కడే కాసేపు నిలబడిపోయాను.

Leave a Reply

Your email address will not be published.