Is Bihar Political Scenario Approaching A Flashpoint?

Politics in Bihar seems to be heading for a flare up, with BJP seeking Lalu Prasad Yadav’s son and Deputy Chief Minister Tejashwi’s sacking from the Nitish Kumar Government. Nitish’s silence on CBI raids on Lalu and his family residences is raising doubts of Bihar witnessing a major change in its polity.

Patna: Rashtriya Janata Dal (RJD) legislators met in Patna on Monday and have demanded continuance of Tejashwi Yadav as the Deputy Chief Minister of Bihar. Their move is aimed at putting pressure on Bihar Chief Minister Nitish Kumar, so that he does not take any action against Tejashwi, whose sacking is being demanded by Bharatiya Janata Party, which is the main opposition in Bihar.

RJD has contended that Nitish must not take any precipitative action because Tejashwi has not been charge-sheeted yet. RJD had emerged as the largest party with 80 seats in the November 2015 Bihar Assembly elections, followed by JD (U) 71, BJP 53, and Congress 27. Nitish Kumar of JD (U) had then become the Chief Minister mainly with the support of the RJD and Congress.

BJP has started putting pressure on Bihar Chief Minister regarding dismissal of Tejashwi Yadav from the Nitish Ministry following CBI raids against him, as part of raids against Lalu’s family members on Friday last. As the Railway Minister between 2004 and 2009, Lalu Yadav was alleged to have granted illegal favours to privately owned Sujata Hotel through the Indian Railways Catering and Tourism Corporation (IRCTC). The tender process regarding allotment of two hotels was allegedly manipulated to favour the private company in exchange of a three-acre land in Patna, where a mall is being built now.

The RJD legislators met on Monday mainly to discuss the current situation and chalk out a strategy to counter BJP’s call to sack Tejashwi. The defiant party leaders said that Tejashwi should continue as Deputy CM and “even be projected as the next Chief Minister of Bihar”.

Incidentally, the Bihar Chief Minister has not revealed his hand yet, while not commenting anything on the CBI raids against the Lalu family. Grapevine has it that he may be tilting towards the BJP, with which he had severed his ties before the 2015 elections. But numbers in the Bihar Legislative Assembly are against him to tie up with the BJP at this stage.

A senior party MLA asserted: “The Chief Minister should not act in haste, as he is the leader of the legislature party and there is no instability in the government.” The CBI raids against Tejashwi and BJP’s allegations are mainly to malign the image of Lalu Yadav, he stated.

It may be recalled that the Enforcement Directorate has also made separate searches of Lalu’s daughter Misa Bharti’s farmhouse in Delhi on Saturday over alleged money laundering.

The RJD chief has called the CBI and Enforcement raids and BJP campaign against him as a political conspiracy. He alleged that he and his family members were being targeted to force them to bow down before the ruling Bharatiya Janata Party. “I don’t mind being reduced to ashes, but I will see to it that Modi Administration is removed for good,” he had asserted.

1 Response

  1. July 11, 2017

    […] According to sources, Nitish told the meeting that he has always adopted a zero-tolerance policy on corruption.  He declared that had such a thing happened within his own party, he would have acted by now. But as the RJD was an ally and party to the government, it was incumbent on it to take a decision on Tejashwi’s resignation from the post of Deputy Chief Minister. Nitish gave his alliance partner four days to decide on the issue.    More: Is Bihar Political Scenario Approaching A Flashpoint? […]

Leave a Reply

Your email address will not be published.

Bihar On The Brink?

There are fears that the ruling party alliance in Bihar is about to break, what with both RJD and JD (U) taking intransigent stands.

Patna: The war of words within Bihar between Janata Dal (United) and Rashtriya Janata Dal has turned bitter on Friday threatening the continuance of Mahagathbandhan, which is ruling this crisis-ridden state.

“Nitish is the leader of Mahagathbandhan, no one else. Those who are threatening of having 80 MLAs with them should not be in any kind of confusion. It will not take us even five minutes to quit (the) government (and) power,” JD (U) spokesman Ajay Alok told a news channel on Friday. He maintained that the image of Nitish Kumar was more important than power.

The threat comes within a day after senior RJD MLA Bhai Virendra asserted that since his party is the largest constituent in the alliance, its decision should be accepted by the other partners. RJD has already taken a stand that there is no question of Bihar Chief Minister Tejashwi Yadav resigning over an FIR being lodged against him following charges of corruption.

Pointing out that (Nitish Kumar, Chief Minister of Bihar) had a flawless track record, Ajay Alok warned RJD against putting the future of Mahagathbandhan into danger by making threatening statements. Instead, they should come out with answers on charges that were levelled against Tejashwi Yadav.

Asserting that power is not important for them, the JD (U) spokesman sought to point out that Tejashwi’s response over allegations of corruption has not satisfied anyone.

Meanwhile, anticipating the threat to Mahagathbandhan, Congress President Sonia Gandhi has called up both Nitish Kumar and RJC chief Lalu Prasad Yadav in an attempt to diffuse the situation. Senior Congress leaders have rushed in to broker peace within the two warring partners in the government. Congress is the third major party in the Bihar ruling coalition.

Importantly, the four-day ultimatum given by JD (U) to Tejashwi to come clean will expire on Saturday. Except for taking a political stand, Tejashwi has not come out yet with concrete rebuttal of the allegations levelled against him.

The next couple of days will be crucial in Bihar as, according to a source, Nitish has already decided to part ways with Lalu. The JD (U) leader is only biding his time before making the decision public.

Leave a Reply

Your email address will not be published.

Bihar Package, Another Bluff By BJP?

Patna: On August 18th, during Bihar elections campaign, Prime Minister Narendra Modi announced 1.25 lakh crores as special package for the state receiving huge applause from crowd. Its 18 months over, not a single paisa was allotted to the state up to now as per the RTI.

Anil Galgali, Mumbai based RTI Activist, filed the query on this issue in Dec 2016 with the Union Finance Ministry. Query sought details of massive packages to various states, and action taken till date.

Anand Parmar, Deputy Director in Finance Ministry, declined to provide direct reply to RTI query on the special package to Bihar. But he made the position clear by saying it will be cleared in phased manner though not a single paisa was released till date.

Galgali termed this as another jumla and reacted strongly by saying so many jumlas were shown to 125 crores Indian population by BJP, but the Government’s own figures prove that the promises were only on paper. In this background, how can Modi’s promises be taken seriously, he asked.

Same doubts bother the people in Andhra Pradesh. Those who have strong sentiments about special status and special package should watch Bihar episode before taking ruling party seriously in the context of next elections.

Leave a Reply

Your email address will not be published.

దళితుణ్ణి కనుకే కొట్టారు

  • మొదటిసారి నోరువిప్పిన దళిత విద్యార్థి
  • కొట్టిన ఇద్దరు విద్యార్థుల అరెస్టు
  • ప్రిన్సిపాల్ సస్పెన్షన్, ఉపాధ్యాయుల బదిలీ

ముజఫర్ పూర్ (బీహార్): “నా వయస్సు 16 ఏళ్లు. బీహార్‌ ముజఫర్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాను. తరగతి గదిలో నన్ను ఎందుకు నిర్దాక్షిణ్యంగా ఇద్దరు విద్యార్థులు చితకబాదారో చెప్పమని అందరూ అడుగుతున్నారు” అని 12వ తరగతి చదువుతున్న బీహార్‌కు చెందిన దళిత విద్యార్థి తొలిసారి నోరువిప్పాడు. కేంద్రీయ విద్యాలయంలో అగ్రవర్ణ  భూమిహార్ కులానికి చెందిన ఇద్దరు సోదరులైన విద్యార్థులు అతన్ని అమానుషంగా కొట్టడాన్ని చూపించే వీడియో సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారమై సంచలనం సృష్టించింది.

పోస్టల్ శాఖలో గుమాస్తాగా పని చేస్తున్న అతని తాత ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతనిపై దాడి చేసిన ఇద్దరు తోటి విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, అధికారులకు ఈ ఘటన గురించి చెప్పనందుకు ప్రిన్సిపాల్ రాజీవ్ రంజన్ ను సస్పెండ్ చేశారు. ఇరవై రెండుమంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. ఆ విద్యార్థిని కొట్టిన వారిని ప్రోత్సహించి వీడియో కూడా తీసిన ఎనిమిది మంది విద్యార్థులు టీసీకి దరఖాస్తు చేసుకున్నారు.

తరగతి గదిలో తననను అమానుషంగా కొట్టినట్టు చూపించే వీడియోను పదేపదే మీడియాలో ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ అతను ఓ టీవీ నెట్‌వర్క్ కు  లేఖ రాశాడు. చదువులో తాను మంచి మార్కులు తెచ్చుకోవడంతో సహించలేకనే తనను తోటి విద్యార్థులు కొట్టి హింసించారని, గత రెండేళ్లుగా తనను ఇలాగే కొడుతున్నారని, దళితులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసకు ఇది మరొక తార్కాణమని అతను లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు.

‘నేను పరీక్షల్లో, చదువులో బాగా రాణించినప్పుడు ఇంట్లో నాకు ప్రశంసలు దక్కుతుండగా, తరగతి గదిలో అవమానాలు, దాడులు ఎదురవుతున్నాయి’ అని ఎన్డీ టీవీకి రాసిన లేఖలో అతను పేర్కొన్నాడు.

ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు కూడా దిగ్భ్రాంతికర వివరాలు తెలిపారు. ‘గత కొన్నాళ్లుగా అతన్ని తోటి విద్యార్థులు హింసిస్తున్నారు. అతనిపై దాడులు  చేసినవారే అతన్ని కొడుతున్న దృశ్యాన్ని రికార్డు చేశారు. అతన్ని కొట్టినవారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం’ అని ముజఫర్‌పుర్‌ పోలీసు దర్యాప్తు అధికారి బబ్బన్‌ బైతా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

“కాశ్మీర్ తో బీహార్ నూ పట్టుకుపొండి”

  • సుప్రీం మాజీ న్యాయమూర్తి మార్కండేయ్ కాట్జూ సంచలన వ్యాఖ్యలు
  • దేశద్రోహ ఆరోపణతో ఆయనను అరెస్టు చేయాలంటున్న బీహార్ పార్టీలు
  • జోగ్గా అన్నానంటున్న కాట్జూ

పాట్నా: సంచలన వ్యాఖ్యలతో తరచు వార్తల కెక్కే సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మర్కండేయ్ కాట్జూ  మరోసారి తన మాటలతో మంట రాజేశారు. తాజాగా “బీహార్ ను కూడా తీసుకుంటామంటే మీకు కాశ్మీర్ ఇచ్చేస్తా”మని పాకిస్తాన్ ను ఉద్దేశించి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వ్యాఖ్యపై బీహారీలలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. దేశద్రోహ నేరం కింద ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆయన ఆదివారం నాడు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వ్యాఖ్య ఇలా ఉంది:

పాకిస్తానీల్లారా…మన వివాదానికి శాశ్వతంగా తెర దించేద్దాం. మీకు మేము కాశ్మీర్ ను ఇచ్చేస్తాం. అయితే ఒక షరతు. దాంతోపాటే మీరు బీహార్ ను కూడా తీసేసుకోవాలి. ఇదొక ప్యాకేజ్ ఒప్పందం. మీరు తీసుకుంటే మొత్తం ప్యాకేజ్ తీసుకోవాలి, లేదా ఏదీ తీసుకోకూడదు. కాశ్మీర్ ఒక్కదాన్నే మీకు ఇవ్వం. ఆగ్రాలో ముషర్రఫ్ కు అటల్ బిహారీ వాజ్ పేయి ఇదే ప్యాకేజ్ ఇవ్వబోయారు. కానీ ముషర్రఫ్ మూర్ఖంగా తిరస్కరించాడు. మళ్ళీ ఇప్పుడు ఈ ఆఫర్ మీ ముందుకు వస్తోంది.

దీంతో బీహార్ లోని రాజకీయపక్షాలన్నీ కాట్జూపై మండిపడుతున్నాయి. దేశద్రోహ అభియోగంతో ఆయనను అరెస్టు చేయాలని, భారత దేశ సమైక్యత, సమగ్రతలను విచ్ఛిన్నం చేయడానికి  జాతి వ్యతిరేక శక్తులు పన్నిన వలలో కాట్జూ చిక్కుకున్నారా అన్నది తెలుసుకోడానికి దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది. అధికారపక్షమైన జేడీయూ కూడా కాట్జూ వ్యాఖ్యను దేశద్రోహంగా పేర్కొంటూ ఆయనపై కఠిన చర్య తీసుకోవాలంది. కాట్జూ వ్యాఖ్య మొరటుగానూ, అసహనాన్ని వెళ్ళగక్కేలానూ ఉందనీ, బీహార్ లోని పశ్చిమ చంపారన్ లో  మహాత్మా గాంధీ నిర్వహించిన సత్యాగ్రహం శతజయంతి జరుపుకుంటున్న సంవత్సరంలో ఆ స్థాయి మనిషి బీహార్ గురించి ఇలా మాట్లాడడం దురదృష్టకరమని ఆ పార్టీ నాయకుడు కె.సి. త్యాగి అన్నారు.

ప్రెస్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ కూడా అయిన కాట్జూకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కూడా విమర్శలు విజృంభిస్తున్నాయి. బీహార్ కు బదులు కాట్జూనే పాకిస్తాన్ కు అప్పజెబుతామని కొందరు వ్యాఖ్యానించారు.

విమర్శల దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాట్జూ “నేనేదో జోక్ గా అన్నా” నంటున్నారు.  “బీహార్ అంటే నాకెంతో గౌరవం…బీహార్ దేశానికి ఎంతో గొప్ప సేవలు అందించింది. గౌతమ బుద్ధుడు, చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు వంటి ఎందరో మహనీయులు ఇక్కడ పుట్టారు” అన్నారు.

“పాకిస్తాన్ కు నిజంగా నేనీ ఆఫర్ చేశాననుకుంటున్నారా? అబ్బే, లేదు. చాలామంది గురించి ఇలా జోక్ చేస్తూ ఉంటాను. జనం కూడా కొంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెంచుకోవాలి” అని సూచిస్తున్నారు.

బాగానే ఉంది కానీ, ఆయన పాకిస్తాన్ కు ఈ ‘ప్యాకేజ్’ సూచించడానికి ముందే ఎవరైనా “కాట్జూగారిని పాకిస్తాన్ కు అప్పగించేస్తా”మంటే ఆయన ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో దానిని తీసుకుంటారో మరి!

బీహార్ ను స్పష్టంగా కించపరిచే ఈ వ్యాఖ్య చేసి దీనిని జోక్ గా తీసుకోవాలని ఆయన అనడం ఆశ్చర్యమే.

బీహార్ ను గురించి ఆయన ఈ కింది సంభాషణను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు:

శాంటా: ఉగ్రవాదానికి ఎవరు మద్దతు ఇస్తున్నారు?

బంటా: పాకిస్తాన్.

శాంటా: పాకిస్తాన్ కు ఎవరు మద్దతు ఇస్తున్నారు?

బంటా: బీహార్.

శాంటా: ఎలా?

బంటా: జంగిల్ రాజ్ గురించిన అన్ని ఆలోచనలూ బీహార్ నుంచే పాకిస్తాన్ పొందుతోంది.

Leave a Reply

Your email address will not be published.