విశాఖలో సక్సెస్ మీట్

ఎన్టీఆర్, మోహన్ లాల్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన  జనతా గారేజ్ భారీ వసూళ్లలో దూసుకెడుతోంది. ఈ సక్సెస్ ను సెలెబ్రేట్ చేయడానికి సక్సెస్ మీట్ ఎరేంజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సక్సెస్ మీట్ హైదరాబాద్ లో కాకుండా వైజాగ్ లో ఏర్పాటు చేస్తున్నారు.  విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఈనెల 10న భారీ ఎత్తున జరుగనున్న సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ తో పాటు మూవీ యూనిట్ అంతా హాజరవుతారట.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.