కలిసిరాని అక్టోబర్

రామ్ చరణ్ మూవీ ‘ధృవ’  దసరాకు రాకపోవచ్చు అని తెలుస్తోంది. ఇప్పటిదాకా ఈ సినిమా దసరాకు వస్తుందని బాగా ప్రచారం జరిగింది. కానీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఈ సినిమాలో నటిస్తున్న అరవింద్ స్వామికి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే వెనక్కి తగ్గిందని అంటున్నారు.  కానీ అసలు కారణం వేరే ఉందట. అక్టోబర్ నెల చెర్రీకి కలిసి రాదట. అందుకే ధృవ రిలీజ్ గురించి సెకండ్ థాట్ వచ్చిందట.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.